తాజా లోకల్ ఈవెంట్స్
Search

22న నరసరావుపేటలో ఉద్యోగ మేళా


*** 22న నరసరావుపేటలో ఉద్యోగ మేళా ***
   


ఈనెల 22న గుంటూరు జిల్లా నరసరావుపేటలో భారీ ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ అసోసియేట్స్‌ మేనేజర్‌ పి.అజేష్‌ తెలిపారు. ఇప్పటికే ఇక్కడ మూడు వేల మంది అభ్యర్థులు నమోదయ్యారని, వీరికి ఈనెల 18 నుంచి మూడు రోజుల పాటు కంప్యూటర్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌లో శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ మేళాలో 40 కంపెనీలు పాల్గొననున్నాయని వివరించారు.
ఈనెల 8న గుడివాడ కేటీఆర్‌ కళాశాలలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో 900 మంది అభ్యర్థులు పాల్గొన్నారని తెలిపారు. వీరిలో 213 మంది అక్కడికక్కడే ఉద్యోగాలు సాధించారని, 70 మంది షార్టులిస్టు అయ్యారని చెప్పారు.

For More Jobs, Please download "Vijayawada TownHub" FREE app

Thank You
Vijayawada TownHub

URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en
Please use above url to download vijayawada townhub app from google playstore for latest events,news, offers,information and lot more.



 


TAG

nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “22న నరసరావుపేటలో ఉద్యోగ మేళా