తాజా లోకల్ ఈవెంట్స్
Search

ఎంబీబీఎస్ ఫైనలియర్ పార్ట్-2 ఫలితాలు విడుదల

*** ఎంబీబీఎస్ ఫైనలియర్ పార్ట్-2 ఫలితాలు విడుదల ***


డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగస్టులో నిర్వహించిన ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరం పార్టు-2 పరీక్షల ఫలితాలను శనివారం విడుదల చేసింది. మార్కుల రీ-టోటలింగ్‌కు సబ్జెక్టుకు రూ. రెండు వేలు చొప్పున నవంబరు 7లోపు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి.విజయ్‌కుమార్ తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్(హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్)లో పొందవచ్చు.

Vijayawada TownHub ·
For more info about Vijayawada, Please Download "Vijayawada TownHub" free mobile app from google play store / apple store.nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “ఎంబీబీఎస్ ఫైనలియర్ పార్ట్-2 ఫలితాలు విడుదల