తాజా లోకల్ ఈవెంట్స్
Search

8న మెగా జాబ్‌మేళా

**** 8న మెగా జాబ్‌మేళా ****
 Image result for job fair logo

మచిలీపట్నం : 
కృష్ణా యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన గుడివాడలోని కేటీఆర్‌ ఉమెన్స్‌ కాలేజ్‌లో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ వీసీ సుంకరి రామకృష్ణారావు తెలిపారు. ఈ జాబ్‌మేళాలలో 20 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటాయన్నారు. విద్యార్థుల అర్హతను బట్టి ఎంపిక జరుగుతుందన్నారు. విద్యార్థులు డిగ్రీ, డిప్లమో, ఇంటర్, బీ–ఫార్మసీ, పీజీ కోర్సులు పూర్తిచేసిన వారు ఇంటర్వ్యూలు హాజరుకావచ్చునని సూచించారు.
 Thank You
Vijayawada TownHub

URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en
Please use above url to download vijayawada townhub app from google play store for latest events,news, offers,information and lot more.


TAG

nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “8న మెగా జాబ్‌మేళా