తాజా లోకల్ ఈవెంట్స్
Search

ఈ రోజు పంచాంగం

****పంచాంగం...ఆదివారం, 16.10.16****

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి పౌర్ణమి ఉ.10.15 వరకు
తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం రేవతి ప.12.30 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం ..లేదు
దుర్ముహూర్తం సా.4.11 నుంచి 5.01 వరకు
రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు
యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు
శుభ సమయాలు...7.47గంటలకు తులా లగ్నంలో అన్నప్రాశన,
ఉపనయనం, శంకుస్థాపన, గృహ ప్రవేశాలు.
Thank You
Vijayawada TownHub

URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en
Please use above url to download vijayawada townhub app from google playstore for latest events,news, offers,information and lot more.



nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “ఈ రోజు పంచాంగం