• *** గూగుల్ కొత్త స్మార్ట్ ఫోన్ల బుకింగ్ స్టార్ట్***
     
     
     
    స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి కొత్త ఫోన్ తో వస్తోంది గూగుల్. పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్ పేర్లతో రూపొందించిన స్మార్ట్ ఫోన్లను ఇండియన్ మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకొస్తోంది. వీటి ముందస్తు బుకింగ్ కు ఫ్లిప్ కార్ట్ ద్వారా అవకాశం కల్పించింది. గురువారం నుంచినే బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ల ప్రారంభ ధర రూ.57 వేల నుంచి ఉంది. ఎక్స్ చైంజ్ ఆఫర్ కింద ఇవి 27 వేల రూపాయల నుంచినే అందుబాటులో ఉన్నాయని ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.

    Thank You 
    Vijayawada TownHub 
    URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en 
     Please use above url to download vijayawada townhub app from google playstore for latest events,news, offers,information and lot more.