తాజా లోకల్ ఈవెంట్స్
Search

అరుణ డెవలపర్స్‌ నూతన వెంచర్‌ బ్రోచర్‌ ఆవిష్కరణ


****అరుణ డెవలపర్స్‌ నూతన వెంచర్‌ బ్రోచర్‌ ఆవిష్కరణ****
పటమట (విజయవాడ), న్యూస్‌టుడే: అరుణా డెవలపర్స్‌ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం దగ్గర పినపాకలో వేసిన వెంచర్‌ బ్రోచర్‌ ఆవిష్కరణ సంస్థ కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్‌ మన్నె సుబ్బారావు మాట్లాడుతూ గతంలో కేసరపల్లి, అంబాపురం, తాడిగడపలో గేటెడ్‌ కమ్యూనిటీ వెంచర్స్‌ పూర్తి చేసి, నేడు రాజధాని ‘అమరావతి’కి అతి చేరువలో నూతన వెంచర్‌ ప్రారంభించామని చెప్పారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ సీఎండీ జంపాన వెంకటేష్‌ పాల్గొన్నారు.

Thank You
Vijayawada TownHub

URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en
Please use above url to download vijayawada townhub app from google playstore for latest events,news, offers,information and lot more.


TAG

nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “అరుణ డెవలపర్స్‌ నూతన వెంచర్‌ బ్రోచర్‌ ఆవిష్కరణ