తాజా లోకల్ ఈవెంట్స్
Search

ఈ రోజు పంచాంగం


*** పంచాంగం...గురువారం, 13.10.16 ***
 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, శర దృతువు
ఆశ్వయుజ మాసం
తిథి శు.ద్వాదశి ప.3.41 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం శతభిషం ప.4.01 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం రా.10.11 నుంచి 11.44 వరకు
దుర్ముహూర్తం ఉ.9.50 నుంచి 10.41 వరకు
తదుపరి ప.2.31 నుంచి 3.21 వరకు
రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు
యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు
శుభ సమయాలు..లేవు
పద్మనాభ ద్వాదశి

Thank You 
Vijayawada TownHub 
URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en 
 Please use above url to download vijayawada townhub app from google playstore for latest events,news, offers,information and lot more.



nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “ఈ రోజు పంచాంగం