తాజా లోకల్ ఈవెంట్స్
Search

సాక్షి స్పెల్‌బీ ప్రిలిమినరీ టెస్ట్‌కు అనూహ్య స్పందన

*** సాక్షి స్పెల్‌బీ ప్రిలిమినరీ టెస్ట్‌కు అనూహ్య స్పందన ***


సాక్షి స్పెల్‌బీ ప్రిలిమినరీ టెస్ట్‌కు అనూహ్య స్పందన

సాక్షి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్లింగ్‌ టెస్ట్‌ (స్పెల్‌బీ)కి అనూహ్య స్పందన లభించింది.  ప్రజాశక్తి నగర్‌లోని శిఖర స్కూల్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రిలిమినరీ టెస్ట్‌లో అధిక  సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఇంగ్లిషులో నాలెడ్జ్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవడంతో పాటు, పట్టు సాధించేందుకు ఇలాంటి టెస్ట్‌లు దోహదపడతాయని స్కూల్‌ ప్రిన్సిపాల్‌ మాధవరావు పేర్కొన్నారు. సాక్షి నిర్వహిస్తున్న స్పెల్‌బీ చిన్నారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, నేటి నుంచి పోటీ పరీక్షలపై తర్ఫీదు పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి ఈ నెల 23న నలంద డిగ్రీ కళాశాలలో నిర్వహించే క్వార్టర్‌ ఫైనల్‌కు హాజరు కావాల్సిఉంది.

Vijayawada TownHub ·
For more info about Vijayawada, Please Download "Vijayawada TownHub" free mobile app from google play store / apple store. 


TAG

nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “సాక్షి స్పెల్‌బీ ప్రిలిమినరీ టెస్ట్‌కు అనూహ్య స్పందన