తాజా లోకల్ ఈవెంట్స్
Search

ఈ రోజు పంచాంగం

**** పంచాంగం..గురువారం, 20.10.16 ****
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి బ.పంచమి రా.10.27 వరకు
నక్షత్రం రోహిణి ఉ.6.04 వరకు
తదుపరి మృగశిర తె.4.48 వరకు (తెల్లవారితే శుక్రవారం)
వర్జ్యం ప.11.16 నుంచి 12.46 వరకు
దుర్ముహూర్తం ఉ.9.51 నుంచి 10.41 వరకు
తదుపరి ప.2.34 నుంచి 3.25 వరకు
రాహు కాలం ప.1.30 నుంచి 3.00 వరకు
యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు
శుభ సమయాలు..సా.4.09 నుంచి 5.56వరకు క్రయవిక్రయాలు,
అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.



nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “ఈ రోజు పంచాంగం