తాజా లోకల్ ఈవెంట్స్
Search

ట్రంప్ పై సంపూర్ణ ఆధిక్యత దిశగా హిల్లరీ!

రిపబ్లికన్ పార్టీఅభ్యర్థి ట్రంప్ పై డెమొక్రాట్ల హిల్లరీ సంపూర్ణ ఆధిక్యత దిశగా సాగుతున్నారు. చివరి డిబేట్ లో ట్రంప్ పై హిల్లరీ ఆధిక్యత సాధించారు. ఈ డిబేట్ పై 52 శాతం మంది అనుకూలంగా ఉండగా.. 39 శాతం మంది ట్రంప్ కు మద్దతు పలికారు. సీఎన్ఎన్ సర్వే ప్రకారం మూడు డిబేట్లలోనూ మెజారిటీ అమెరికన్ల మద్దతును హిల్లరీ సంపాదించింది. 59.3 శాతం హిల్లరికీ అనుకూలంగా.. 40 శాతం ట్రంప్ కు మద్దతుగా ఉన్నారని.. ఈ విధంగా హిల్లరీ పై చేయి సాధిస్తోందని తెలుస్తోంది.

Vijayawada TownHub ·
For more info about Vijayawada, Please Download "Vijayawada TownHub" free mobile app from google play store / apple store. 



nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “ట్రంప్ పై సంపూర్ణ ఆధిక్యత దిశగా హిల్లరీ!