తాజా లోకల్ ఈవెంట్స్
Search

ఈ రోజు పంచాంగం - 11/11/2016

**** పంచాంగం...శుక్రవారం, 11.11.16 ****


శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి శు.ద్వాదశి రా.2.34 వరకు
నక్షత్రం ఉత్తరాభాద్ర రా.9.58 వరకు
వర్జ్యం ఉ.8.12 నుంచి 9.44 వరకు
దుర్ముహూర్తం ఉ.8.19 నుంచి 9.05 వరకు
తదుపరి ప.12.05 నుంచి 12.50 వరకు
రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు
శుభ సమయాలు...రా.3.13 గంటలకు కన్యాలగ్నంలో వివాహ,
గృహవేశం, శంకుస్థాపనలు.
క్షీరాబ్ధి ద్వాదశి, చాతుర్మాస్యవ్రత సమాప్తి


TAG

nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “ఈ రోజు పంచాంగం - 11/11/2016