తాజా లోకల్ ఈవెంట్స్
Search

ఈ రోజు పంచాంగం - 16/11/2016

**** పంచాంగం...బుధవారం, 16.11.16 ****


శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి బ.విదియ ప.3.14 వరకు
తదుపరి తదియ
నక్షత్రం రోహిణి ప.2.18 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం రా.7.29 నుంచి 9.01 వరకు
దుర్ముహూర్తం ప.11.23 నుంచి 12.12 వరకు
రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు
యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు
శుభ సమయాలు....2.11 నుంచి 2.56 వరకు క్రయ విక్రయాలు,
అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.


TAG

nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “ఈ రోజు పంచాంగం - 16/11/2016