తాజా లోకల్ ఈవెంట్స్
Search

స్టేట్ బ్యాంకు లో 15000 ఉద్యోగాల నోటిఫికేషన్

స్టేట్ బ్యాంకు లో 15000 ఉద్యోగాల నోటిఫికేషన్


బ్యాంక్ ఉద్యోగాల కోసం కోచింగులు తీసుకుంటూ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక గొప్ప శుభవార్త. బ్యాంకులో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాలనుకునే వారికి త్వరలో క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా CEO రజనీష్ కుమార్ తెలిపారు. ఎస్బీఐ అఫీషియల్ వెబ్ సైట్ www.sbi.co.in లో 7000 ప్రొబేషనరీ ఆఫీసర్స్ మరియు 8000 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ ను పెట్టనున్నారు. SBI PO Clerk Recruitment 2017 కు అప్లై చేయాలనుకుంటున్నవారికి వయోపరిమితి, జీతం, విద్యార్హతలు, పోస్టింగ్, ఎంపిక చేసే విధానం లాంటి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని రజనీష్ కుమార్ తెలిపారు.Regards,

Vijayawada TownHub Free Mobile Service App & experience new ways to stay connect with latest happenings in our city. To Download https://goo.gl/Nd3HWS


TAG

nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “స్టేట్ బ్యాంకు లో 15000 ఉద్యోగాల నోటిఫికేషన్