తాజా లోకల్ ఈవెంట్స్
Search

13న ఉచిత నమూనా పరీక్ష


****13న ఉచిత నమూనా పరీక్ష****
పోర్టురోడ్డు(మచిలీపట్నం): పోలీస్‌ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈనెల 13వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత నమూనా (మోడల్‌) పరీక్షను తమ అకాడమీలో నిర్వహిస్తున్నట్లు మచిలీపట్నం శశాంక ఎడ్యుకేషనల్‌ అకాడమీ డైరెక్టర్‌ యార్లగడ్డ ఉమామహేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులంతా తమ పేర్లను ఈనెల 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నమోదు చేయించుకోవాలన్నారు. పరీక్షకు వచ్చేటప్పుడు తమ గుర్తింపు కార్డును తీసుకురావాలని సూచించారు.

Thank You
Vijayawada TownHub

URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en
Please use above url to download vijayawada townhub app from google playstore for latest events,news, offers,information and lot more.



nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “13న ఉచిత నమూనా పరీక్ష