****5 నుంచి టెన్నిస్ శిక్షణ శిబిరం****
దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయాల పురుషుల టెన్నిస్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు అంతర్ కళాశాలల టోర్నమెంట్ ఛైర్‌పర్సన్, హిందూ కళాశాల ప్రిన్సిపల్ ఉషారాణి ఓ ప్రకటనలో తెలిపారు. వర్సిటీ జట్టుకు ఎంపికైన సభ్యులంతా 5వ తేదీ ఉదయం 8 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో టెన్నిస్ కోచ్ వై.శివరామకృష్ణకు రిపోర్ట్ చేయాలని సూచించారు.
Thank You
Vijayawada TownHub
URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en
Please use above url to download vijayawada townhub app from google playstore for latest events,news, offers,information and lot more.
0 thoughts on “5 నుంచి టెన్నిస్ శిక్షణ శిబిరం”