-
ఇంకా పేరు నిర్ధారించని మహేశ్- మురగదాస్ ల సినిమాకు సంబంధించి దీపావళికి ఒక క్లారిటీ రానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను దివాళీ సందర్భంగా విడుదల చేయనున్నారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా టైటిల్ ఏమిటో కన్ఫర్మేషన్ కావడంతో పాటు.. సినిమా లుక్స్ గురించి కూడా క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో కొనసాగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. హరీస్ జైరాజ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చుతున్నాడు.
Vijayawada TownHub ·
For more info about Vijayawada, Please Download "Vijayawada TownHub" free mobile app from google play store / apple store.
0 thoughts on “దీపావళికి.. మహేశ్ అభిమానులకు కానుక! ”