తాజా లోకల్ ఈవెంట్స్
Search

జనాలకు పెట్రో ధరల షాక్!

                                      ****జనాలకు పెట్రో ధరల షాక్****

పెట్రోల్, డీజిల్ ధరల్లో పెంపు నమోదయ్యింది. శనివారం అర్ధరాత్రి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. పెట్రోల్ పై లీటరుకు 1.34 రూపాయలు పెరగ్గా, డీజిల్ పై ఏకంగా 2.37 రూపాయలు పెంచేశారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ పెంపు నిర్ణయాన్ని తీసుకున్నారు. ధరల పెంపు నిర్ణయంపై సహజంగానే వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై ఇటు ప్రజా సంఘాలు, అటు ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

Thank You
Vijayawada TownHub

URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en
Please use above url to download vijayawada townhub app from google playstore for latest events,news, offers,information and lot more.



nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “జనాలకు పెట్రో ధరల షాక్!