-
ఈ శుక్రవారం ఐదు సినిమాలు విడుదల అవుతున్నాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ‘ఇజం’ పెద్ద సినిమా. ధనుష్ డబ్బింగ్ సినిమా ‘ధర్మయోగి’ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో హీరో డ్యూయల్ రోల్ చేశాడు. అలాగే నారా రోహిత్ ‘శంకర’ కూడా ఈ రోజు విడుదల అవుతోంది. సీనియర్ నటుడు నరేష్ తనయుడు హీరోగా రూపొందిన ‘నందిని నర్సింగ్ హోమ్’ నేడు విడుదలవుతున్న మరో సినిమా. దీంతో పాటు ‘ఎల్7’ అనే మరో సినిమా కూడా విడుదలకు నోచుకుంటోంది.
Vijayawada TownHub ·
For more info about Vijayawada, Please Download "Vijayawada TownHub" free mobile app from google play store / apple store.
నేడు తెరపైకి ఐదు సినిమాలు!
By Vijayawada TownHub 6:38:00 am Need to Know
TAG
Need to Know
0 thoughts on “నేడు తెరపైకి ఐదు సినిమాలు! ”