తాజా లోకల్ ఈవెంట్స్
Search

ఈ రోజు పంచాంగం - 13/11/2016

**** పంచాంగం...ఆదివారం, 13.11.16 ****

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి శు.చతుర్దశి రా.10.11 వరకు
నక్షత్రం అశ్వని రా.7.01 వరకు
వర్జ్యం ప.3.20 నుంచి 4.50 వరకు
తిరిగి తె.4.02 నుంచి 5.31 వరకు(తెల్లవారితే సోమవారం)
దుర్ముహూర్తం సా.3.20 నుంచి 4.51 వరకు
రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు
యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు
శుభ సమయాలు...10.04 గంటలకు ధనుస్సు లగ్నంలో అన్నప్రాశన,
శంకుస్థాపన, వివాహాలు.


TAG

nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “ఈ రోజు పంచాంగం - 13/11/2016