ముఖ్యమైన తేదీలు, వివరాలు
* దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 11.11.2016
* దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు: 10.12.2016
* ప్రాథమిక పరీక్ష నిర్వహణ తేదీ: ఫిబ్రవరి 26, 2017
* మెయిన్స్ పరీక్ష: మే 20, 21వ తేదీల్లో (2017)
* పూర్తి వివరాలకు: www.psc.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
* వయెపరిమితి: సబ్‌రిజిస్ట్రార్ గ్రేడ్-2 (20-42 సంవత్సరాల మధ్య), ఎక్సైజ్ ఎస్సై (18-28 సంవత్సరాల మధ్య) పోస్టులకు మినహా మిగతా అన్ని పోస్టులకు 18-42 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
* వీటికి దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు తమ పూర్తి వివరాలను వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్)లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు:
* ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 442
* నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 540
* మొత్తం పోస్టుల సంఖ్య: 982
Vijayawada TownHub ·
For more info about Vijayawada, Please Download "Vijayawada TownHub" free mobile app from google play store / apple store.
0 thoughts on “ఏపీ గ్రూపు-2 నోటిఫికేషన్ విడుదల”