ఈ నెలఇంగ్లాండ్ తో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్ కు మొదటి రెండు టెస్టులకు
భారత జట్టును ఎంపిక చేసారు. విరాట్ కోహ్లీ నాయకత్వంలో ఈ నెల 9 నుండి
భారత్-ఇంగ్లాండ్ ల మధ్య తోలి టెస్ట్ రాజ్ కోట్ లో ప్రారంభం అవుతుంది.
ఇంగ్లాండ్ తో తలపడనున్న ఇండియా జట్టు ఇదే...
విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, మురళి విజయ్, ఛతేశ్వర పుజారా, వృద్ధిమాన్
సాహా,హార్దిక్ పాండ్యా, రహానే, ఇషాంత్ శర్మ, కరుణ్ నాయర్, అశ్విన్, జడేజా,
అమిత్ మిశ్రా, షమీ, జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్.
కేఎల్ రాహుల్, ధావన్, రోహిత్ శర్మ గాయం కారణంగా టెస్ట్ సిరీస్ కు దూరమయ్యారు.
Vijayawada TownHub ·
Please download "Vijayawada TownHub" mobile app from below url https://play.google.com/store/apps/details…
or http://eventstownhub.blogspot.in/p/latest-jobs.html#
or http://eventstownhub.blogspot.in/p/latest-jobs.html#
0 thoughts on “ఇంగ్లాండ్ తో తలపడనున్న ఇండియా జట్టు”