తాజా లోకల్ ఈవెంట్స్
Search

మహిషాసుర మర్దిని ఆకట్టుకుంటున్న సైకత శిల్పం


**** బీచ్‌లో మహిషాసుర మర్దిని ఆకట్టుకుంటున్న సైకత శిల్పం ****
 
మంగినపూడి బీచ్‌లో రూపొందించిన సైకత శిల్పం సందర్శకులను ఆకట్టుకుంటోంది. ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన సైకతశిల్పి బాలాజీ వరప్రసాద్‌ దసరా నవరాత్రులను పురస్కరించుకొని మహిషాసుర మర్దిని సైకతశిల్పాన్ని రూపొందించారు. దీన్ని స్థానికులతో పాటు సందర్శకులు పెక్కుసంఖ్యలో వీక్షిస్తున్నారు. దీనికి శేఖర్‌ సహకరించారు.

Thank You
Vijayawada TownHub

URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en
Please use above url to download vijayawada townhub app from google playstore for latest events,news, offers,information and lot more.


TAG

nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “మహిషాసుర మర్దిని ఆకట్టుకుంటున్న సైకత శిల్పం