తాజా లోకల్ ఈవెంట్స్
Search

ఈ రోజు పంచాంగం

 **** పంచాంగం..సోమవారం, 17.10.16 ****
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి బ.పాడ్యమి ఉ.8.02 వరకు
తదుపరి విదియ తె.5.36వరకు(తెల్లవారితే మంగళవారం)
నక్షత్రం అశ్వని ఉ.10.58 వరకు
తదుపరి భరణి
వర్జ్యం ఉ.7.15 నుంచి 8.44 వరకు
తిరిగి రా.7.55 నుంచి 9.24 వరకు
దుర్ముహూర్తం ప.12.14 నుంచి 1.05 వరకు
తదుపరి ప.2.40 నుంచి 3.31 వరకు
రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమ గండం ఉ.10.30 నుంచి12.00 వరకు
శుభ సమయాలు...లేవు
Thank You
Vijayawada TownHub

URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en
Please use above url to download vijayawada townhub app from google playstore for latest events,news, offers,information and lot more.



nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “ఈ రోజు పంచాంగం