• హర్దీక్ పాండ్యా.. ఐపీఎల్ లో ఇతడి విన్యాసాలు చూశారు, టీమిండియా తరపున వన్డేల్లోనూ ఇతడు సత్తా చాటాడు. ఇలాంటి నేపథ్యంలో ఇంటర్నేషన్ వన్డే మ్యాచ్ ఆరంగేట్రంలోనూ పాండ్యా సత్తా చాటాడు. ధర్మశాల మ్యాచ్ తో వన్డే కెరీర్ ఆరంభించిన పాండ్యా ఈ మ్యాచ్ లో కివీస్ వెన్ను విరవడంలో కీలక పాత్ర పోషించాడు. వరస బంతుల్లో వికెట్లు తీసి.. కివీలను ఆత్మరక్షణలోకి నెట్టాడు. ఏడో ఓవర్ కే మూడు వికెట్లు తీశాడు పాండ్యా. సీమ్ కు అనుకూలించిన పిచ్ పై చెలరేగాడు.

    Thank You
    Vijayawada TownHub

    URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en
    Please use above url to download vijayawada townhub app from google playstore for latest events,news, offers,information and lot more.