• పరుగు.. మంచి వ్యాయామం మాత్రమే కాదు.. పరిగెత్తితే మెమొరీ పవర్ సైతం చాలా వరకూ మెరుగుపడుతుందని అంటున్నారు ఆస్ట్రియన్ పరిశోధకులు. విద్యార్థులు ఈ టెక్నిక్ ను పాటించి ప్రయోజనాలు పొందవచ్చని కూడా వీరు చెబుతున్నారు. కొంతమంది విద్యార్థులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని అంటున్నారు. దేన్నైనా చదివిన తర్వాత కంప్యూటర్ గేమ్స్ ఆడటం లేదా ఖాళీగా గడపడం కన్నా.. కాసేపు పరిగెత్తితే అప్పుడు విడుదల అయ్యే హార్మోన్లు నేర్చుకున్న అంశాన్ని గుర్తుంచుకునేలా చేయగలవని అధ్యయనకర్తలు తెలిపారు.

    Vijayawada TownHub ·
    For more info about Vijayawada, Please Download "Vijayawada TownHub" free mobile app from google play store / apple store.