తాజా లోకల్ ఈవెంట్స్
Search

కళాంజలి.. పట్టుచీరల ఖజానా


****కళాంజలి.. పట్టుచీరల ఖజానా****
పటమట (విజయవాడ), న్యూస్‌టుడే: నిత్యం నూతన, ఆకర్షణీయమైన, అందమైన వర్ణాలతో ఆధునిక.. సంప్రదాయాల మేలు కలయికతో వివిధ రకాల పట్టు చీరలు కళాంజలి షోరూంలో కొలువు దీరాయి. దసరా, దీపావళి పండగల సందర్భంగా కనువిందు చేసే కంచి పట్టు, ఉప్పాడ, గద్వాల్‌, బెనారస్‌, కోయంబత్తూరు, ఇక్కత్‌ కొల్లం, ఆరణి వంటి వివిధ రకాల పట్టు చీరలు అందుబాటు ధరల్లో ఉన్నాయి. స్వచ్ఛమైన, బంగారు జరీ, మల్బరీ పట్టుతో నేసిన, ఎన్ని సంవత్సరాలైనా వన్నె కోల్పోని కంచి పట్టు చీరలు ప్రత్యేక ఆకర్షణగా, వినియోగదారుల మనసు దోచుకునే విధంగా టెంపుల్‌ బోర్డర్స్‌ అందాల బుటాలతో అలరిస్తున్నాయి. ఈ పండుగల సందర్భంగా ఫ్లాట్‌ 15 శాతం డిస్కౌంట్‌తో లభించనున్నాయి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కళాంజలి సీనియర్‌ మేనేజర్‌ వెంకటేశ్‌ కోరారు.

Thank You
Vijayawada TownHub

URL: https://play.google.com/store/apps/details?id=com.app_vijayawada.layout&hl=en
Please use above url to download vijayawada townhub app from google playstore for latest events,news, offers,information and lot more.


TAG

nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “కళాంజలి.. పట్టుచీరల ఖజానా