తాజా లోకల్ ఈవెంట్స్
Search

ఈ రోజు పంచాంగం - 09/11/2016

**** పంచాంగం...బుధవారం, 09.11.16 ****

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి శు.నవమి ఉ.6.55 వరకు
తదుపరి దశమి తె,5.56 వరకు (తెల్లవారితే గురువారం)
నక్షత్రం శతభిషం రా.11.45 వరకు
వర్జ్యం ఉ.7.14 నుంచి 8.48 వరకు
దుర్ముహూర్తం ప.11.20 నుంచి 12.06 వరకు
రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు
యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు
శుభ సమయాలు...2.09 నుంచి 2.56 వరకు క్రయవిక్రయాలు,
అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.


TAG

nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “ఈ రోజు పంచాంగం - 09/11/2016