తాజా లోకల్ ఈవెంట్స్
Search

25న దుర్గమ్మకు గాజుల అలంకరణ


*** 25న దుర్గమ్మకు గాజుల అలంకరణ  ***


ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు ఈనెల 25న గాజులతో అలంకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి సూర్యకుమారి ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. తొలిసారిగా అమ్మవారిని గాజుల అలంకారంలో దర్శించుకునేందుకు దాతల సహకారం కూడా తీసుకుంటామని చెప్పారు. గాజుల అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తారని వారు తెలిపారు.

Vijayawada TownHub ·
For more info about Vijayawada, Please Download "Vijayawada TownHub" free mobile app from google play store / apple store. 



nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “25న దుర్గమ్మకు గాజుల అలంకరణ