**** పంచాంగం..శనివారం, 15.10.16 ****
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి శు.చతుర్దశి ప.12.20 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం ఉత్తరాభాద్ర ప.1.59 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం రా.1.14 నుంచి 2.44 వరకు
దుర్ముహూర్తం ఉ.5.55 నుంచి 7.30 వరకు
రాహు కాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమ గండం ప.1.30 నుంచి 3.00 వరకు
శుభ సమయాలు..ఉ.10.41 నుంచి 11.54 వరకు క్రయ విక్రయాలు,
అగ్రిమెంట్లు,రిజిస్ట్రేషన్లు.
0 thoughts on “ఈ రోజు పంచాంగం”