విజయవాడ: విజయవాడలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభమైంది. సోమవారం ఉదయం మంత్రి కొల్లు రవీంద్ర ప్రదర్శనను ప్రారంభించారు. స్థానిక మొగల్రాజపురంలోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా వచ్చే జనవరి 6వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. సందర్శకుల కోసం రోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, సెలవు రోజుల్లోనూ ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
For more information latest events / updates and lot more... Download Vijayawada TownHub Free Mobile Service App & experience new ways to stay connect with latest happenings in our city.
To Download https://goo.gl/Nd3HWS
0 thoughts on “విజయవాడలో చేనేత ప్రదర్శన ప్రారంభం ”